Hi Bujji











{మార్చి 30, 2009}   మళ్ళీ వెనక్కు వచ్చేయవా నా కోసం..

నా ప్రేమా..! I am missing you so much!

నా ఈ దేహంలో, హృదయానికి మాత్రమే ఎక్కువ బాధ, అయినా చచ్చిపోతున్నా..

నువ్వు నా ప్రేమ.. నా గుండెచప్పుడు..

మళ్ళీ వెనక్కు వచ్చేయవా నా కోసం..

హృదయం ఖాళీగా ఉంది..దానిలొ నువ్వు లేకుండా..

ఈ భూమి, ఆకాశం అన్నీ వెలసిపోయిన రంగుల్లో కనిపిస్తున్నాయి.. నా పక్కన నువ్వు లేకుండా..

మళ్ళీ వెనక్కు వచ్చేయవా నా కోసం..

నా ప్రేమా..! I am missing you so much!



వ్యాఖ్యానించండి

et cetera