Hi Bujji











{మార్చి 30, 2009}   ఎంటి బుజ్జి అది? ఎం దాస్తున్నావ్?


బుజ్జి..! 

మనం కలిసి 2 years పైన అవుతుంది..

నాకు నీగురించి అంతా తెలుసు అని అనిపిస్తుంది.. కాని అప్పుడప్పుడు అసలు నువ్వెవరో అంత బాగా తెలీదు అనిపిస్తుంది ..

నాకెందుకిలా అనిపిస్తుంది? ఎదో నీ మనసులొ ఎదో దాస్తున్నట్టు ఎందుకు అనిపిస్తుంది?

నీ మనసులొ నుండి అది బయటకు రావడానికి ప్రయత్నం చెస్తున్నా ఎందుకు తొక్కిపెట్టి ఉంచుతున్నావ్?

నా మీద ద్వెషం పెంచుకొంటు నీలోని ఆ బాధ ని ద్వేషం గా ఎందుకు మార్చుతున్నావ్?

ఎంటి బుజ్జి అది? ఎం దాస్తున్నావ్? 

What is it?



వ్యాఖ్యానించండి

et cetera